RAGI HALVA :
Ingredients :
Ragi flour- 1 cup, Sugar – 1 cup , Crushed Cardamom-2, Ghee- 6 tsp, Fried Cashew nuts.
Method:
- First mix the ragi flour with water and keep aside for 10 mins.
- Take a pan pour the mixture add sugar, stir it well continuously. Add ghee and stir until it thickens as halva.
- After it get thicken add cardamom, fried cashews and mix it well.
రాగి హల్వా :
కావలసిన పదార్ధాలు: రాగి పిండి ఒక కప్పు , పంచదార ఒక కప్పు,నెయ్యి 6 స్పూన్స్ , వేయించిన జీడిపప్పు సరిపడినన్ని యాలుకల పొడి 2 స్పూన్స్ .
- తయారీ విధానము: ముందుగా రాగిపిండి లో తగినన్ని నీళ్ళు పోసి జారుగా కలుపుకొని 10 నిముషాలు నానబెట్టాలి. తరువాత పాన్ తీసుకుని రాగి మిశ్రమాన్ని పోసి పంచదార వేసి బాగా కలపాలి. తరువాత నెయ్యి వేసి హల్వా మాదిరిగా వచ్చే వరకు కలియబెట్టాలి . హల్వా దగ్గ్హర పడిన తరువాత స్టౌ ఆఫ్ చేసి యాలుకల పొడి , జీడి పప్పు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి .