నేను ఎందుకు ఓడిపోతున్నానని మనషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం …. ఎండ, వాన, రాత్రి,కటినమైన పరిస్థితి … ఏదైనా రానీ, నేను ఆగక నడుస్తూనే వుంటాను . అందుకే నేను ఎప్పుడూ ఓడిపోను . నువ్వు కూడా నాతోనే నడిచి చూడు , ఎప్పటికీ ఓడిపోవు .
ఉద్యోగం ఎంత పెద్దది అయినా బానిసత్వమే , వ్యాపారం ఎంత చిన్నది అయినా స్వతంత్రమే .