RAGI HALVA

RAGI HALVA :

Ingredients : 

Ragi flour- 1 cup, Sugar – 1 cup , Crushed Cardamom-2, Ghee- 6 tsp, Fried Cashew nuts.

Method:

  • First mix the ragi flour with water and keep aside for 10 mins.
  • Take a pan pour the mixture add sugar, stir it well continuously. Add ghee and stir until it thickens as halva.
  •  After it get thicken add cardamom, fried cashews and mix it well.

    రాగి హల్వా  :

    కావలసిన పదార్ధాలు:  రాగి పిండి  ఒక కప్పు , పంచదార ఒక కప్పు,నెయ్యి 6 స్పూన్స్ , వేయించిన జీడిపప్పు సరిపడినన్ని యాలుకల పొడి 2 స్పూన్స్ .

  • తయారీ విధానము: ముందుగా రాగిపిండి లో తగినన్ని నీళ్ళు పోసి జారుగా కలుపుకొని 10 నిముషాలు నానబెట్టాలి. తరువాత పాన్ తీసుకుని రాగి మిశ్రమాన్ని పోసి పంచదార వేసి బాగా కలపాలి. తరువాత నెయ్యి వేసి హల్వా మాదిరిగా వచ్చే వరకు కలియబెట్టాలి . హల్వా దగ్గ్హర  పడిన తరువాత స్టౌ ఆఫ్ చేసి యాలుకల పొడి , జీడి పప్పు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి .